బుల్లి పెట్టెలో ప్రకృతి అందాలు....

నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చైనీస్ రెస్టారంట్ కి వెళ్ళాను...

వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు చూస్తే ఒళ్ళు పులకరించింది.....

వాటిలో కొన్నిటిని నా కెమెరా లో బంధించాను....











1 comment:

cbrao said...

బుల్లి పెట్టెతో మీరు తీసిన Fall colors బాగాఉన్నాయి. Ruston లో నాచకి తీసిన Snowfall ఫొటో చూసారా?

http://deeptidhaara.blogspot.com/