My Family....
మా నాన్నగారి పేరు పద్మనాభరావు
మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి
అక్క పేరు శేష భార్గవి
బావగారి పేరు రాఘవ చరణ్
నా ముద్దుల అల్లుడి పేరు మానస్ కృష్ణ
Im uploading my sis' family pic...
My mom and dad's pic will be uploaded soon...
బ్లాగినోడు...
Raghu
at
7/15/2006 06:04:00 AM
1 comments
విజయవాడ
విజయవాడతో నా అనుబంధం గత 21 years గా ఉన్నది...
I was born in తడికెలపూడి in West Godavari district...
But I was brought up in విజయవాడ only...
My native place is వెలగలేరు...
నాకు 3 years వచ్చే దాక మా parents అక్కడే ఉండే వాళ్ళు...
ఇంక నన్ను LKG లో join చేయడానికి విజయవాడ shift అయ్యారు...
అప్పటి నుంచి మొదలు అయింది విజయవాడతో నా అనుబంధం....
బ్లాగినోడు...
Raghu
at
7/15/2006 05:41:00 AM
0
comments
దేశ భాషలందు తెలుగు లెస్స.........
"దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీ కృష్ణదేవరాయలు ఏనాడో అన్నారు.
మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి
బ్లాగినోడు...
Raghu
at
7/15/2006 05:10:00 AM
1 comments
i luv INDIA...
దేశమును ప్రేమించుమన్నా...
మంచియన్నది పెంచుమన్నా...
అని గురజాడ గారు అన్నారు....
జననీ జన్మ భూమిశ్చా స్వర్గాదపీ గరీయశీ అని మరో కవి అన్నాడు....
Im proud of being an INDIAN....
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామ్రుతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
గీతామ్రుతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జై జై లు
శాంతి దూతగా వెలసిన బాపు
జాతి రత్నమై వెలిగిన నెహ్రు
శాంతి దూతగా వెలసిన బాపు
జాతి రత్నమై వెలిగిన నెహ్రు
విప్లవ వీరులు వీర మాతలు
ముద్దు బిడ్డలై మురిసే భూమి
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
సహ జీవనమూ సమభావనమూ సమతావాదము వేదముగా
ప్రజా క్షేమమూ ప్రగతి మార్గమూ లక్ష్యములైన
విలక్షణ భూమి
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు
బ్లాగినోడు...
Raghu
at
7/15/2006 04:28:00 AM
0
comments