New life IN US.....


Hello Friends...

Im back after many many days....

This is my first blog post from United States Of America....

I have safely landed in US on 27th of evening...

seniors in Latech came to airport to recieve us...

My journey from INDIA to US was for about 38 hours...

This is my first journey, not only to US... but also into my own life...

అందుకేనేమో ఈ విశాల ప్రపంచంలో కష్టాలు ఉంటాయి అని నాకు airports లో ఉన్నప్పుడే సంకేతాలు రావడం మొదలయ్యాయి...

నా journey లో నేను 5 airports చూశాను...

ఒక్కొక్క airport లో ఒక్కొక్క పరీక్ష...

My final destination is Ruston, the city where my univ (Louisiana Tech univ) is located....

పిలవడానికి మాత్రమే అది city... మా విజయవాడ తో పోలిస్తే అది ఒక పల్లెటూరు...

పెద్దగ చెప్పుకోదగ్గ sites ఎమీ లేవు అనే చెప్పాలి...

ఏది ఏమైనా వురు మాత్రం అందంగానే ఉంది...

మా univ కూడా...