FIRST POST FROM MS OFFICE 2007

HELLO FRIENDS !


 

చాలా రోజుల తర్వాత బ్లాగుతున్నా !!


 

ఈ మధ్య చదువులోపడి కొంచెం బిజీ అయ్యాను !!


 

మళ్ళీ త్వరలోనే మీ ముందుంటా !!


 

ఇవాళే నా సిస్టంలో MS OFFICE 2007 ఇన్స్టాల్ చేశాను !!


 

అందులో WORD 2007 నుంచి నేరుగా బ్లాగే వీలు ఉంది !!


 

ఇప్పుడు నేను అదే వుపయొగించి బ్లాగుతున్నా !!


 

మళ్ళీ వీలు కుదిరినప్పుడు మీ అందరినీ పలకరిస్తా !!


 

నమస్తే !!