గణపతి పూజ...


హలో ఫ్రెండ్స్... అందరికీ నా నమస్కారాలు...

మనందరికీ తెలిసిందే కదండీ...

ఎదైనా పని మొదలు పెట్టేటప్పుడు గణపతి పూజతో మొదలు పెడితే అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అని.... అందుకే నేను కూడా ఇలా స్టార్ట్ చేస్తున్నాను...








రాగం: హంసధ్వని

వాతాపి గణపతిం బజేహం |
వారణాస్యం వరప్రదం శ్రీ ||

అనుపల్లవి

భూతాది సం సేవిత చరణం |
భూత భౌతిక ప్రపంచ భరణం ||
వీతరాగిణం వినత యోగినం (శ్రీ) |
విశ్వ కారణం విఘ్న వారణం ||
(వాతాపి)

చరణం

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం |
త్రికోణ మధ్య గతం |
మురారి ప్రముకాత్ యుపాసితం |
మూలాధార క్షేత్రా స్తితం |
పరాది శత్త్వారివాగాత్మగం |

ప్రణవ స్వరూప వక్రతుండం |
నిరంతరం నిఖిల చంద్ర ఖండం |
నిజ వామకర విద్రుతేక్షుతండం |
కరాంబుజ పాశ బీజాపూరం |
కలుష విధూరం భూతాహారం |
హరాది గురుగుహ తోషిత బింబం |
హంసధ్వని భూషిత హేరంబం ||
(వాతాపి)