నాకు నచ్చిన పాటలు కొన్ని...


అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజూ...
అహో... తన పల్లవి పాడే చల్లని రోజూ..
ఇదే... ఇదే...
కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక
జనించు రోజు...
అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజూ...
అహో... తన పల్లవి పాడే చల్లని రోజూ..

మాటా పలుకూ తెలియనిదీ...
మాటున ఉండే మూగమదీ..
కమ్మని తలపుల కావ్యమయే...
కవితలు రాసే మౌనమదీ...

రాగల రోజుల ఊహలకీ...
స్వాగతమిచ్చే రాగమదీ..
శృతిలయలెరుగని ఊపిరికీ...
స్వరములు కూర్చే గానమదీ...
ఋతువుల రంగులు మార్చేదీ...
కల్పన కలిగిన మది భావం...
బ్రతుకును పాటగ మలిచేదీ...
మనసున కదిలిన మృదునాదం...
కలవని దిక్కులు కలిపేదీ..
నింగిని నేలకి దింపేదీ...
తనే కదా వారధి...
క్షణాలకే సారధి...
మనస్సనేదీ...
అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజూ...
అహో... తన పల్లవి పాడే చల్లని రోజూ..

చూపులకెన్నడు దొరకనిదీ...
రంగూ రూపూ లేని మదీ...
రెప్పలు తెరవని కన్నులకూ...
స్వప్నాలెన్నో చూపినదీ...
వెచ్చని చెలిమిని పొందినదీ...
వెన్నెల తల గల నిండు మదీ...
కాటుక చీకటి రాతిరికీ...
బాటను చూపే నేస్తమదీ...
చేతికి అందని జాబిలిలా...
కాంతులు పంచే మణి దీపం...
కొమ్మల చాటున కోయిలలా...
కాలం నిలిపే అనురాగం...
అడగని వరుములు కురుపించీ...
అమృతవర్షిణి అనిపించే...
అమూల్యమైన పెన్నిధి...
శుభోదయాల సన్నిధి...
మనస్సనేదీ...

అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజూ...
అహో... తన పల్లవి పాడే చల్లని రోజూ..
ఇదే... ఇదే...
కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక
జనించు రోజు...

నాకు నచ్చిన పాటలు కొన్ని...


శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!
శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా...
తాలి బొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా...
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా...
తాలి బొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా...
సన్నికల్లు తొక్కినా సప్తపది మెట్టినా...
సన్నికల్లు తొక్కినా సప్తపది మెట్టినా...
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం...
శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం...
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం...

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో...
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో...
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని...
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని...
మసకేయని పున్నమిలా మనికినింపుకో...
శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం...
శ్రీరస్తూ సుభమస్తూ..!శ్రీరస్తూ సుభమస్తూ..!

నాకు నచ్చిన పాటలు కొన్ని....


నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యెదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మొహ కధలు జ్ఞాపకం
మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులెదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీదిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

నాకు నచ్చిన పాటలు కొన్ని....


కు కు కు కు కూ...
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ...
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ తడిమే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల

కు కు||

స్వరాలే
వలపు వరాలై
చిలిపి శరాలై
పెదవి కాటేయగా
చలించే స్వరాలే
వలచి వరించే వయసు వరాలే
ఎదలు హరించే చిలిపి శరాలై
కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే ముసి ముసి ముసి ముసి
ముద్దబంతులై విరియగా
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సా ఎదుగుడు నీ పేదవుల్ల దదారి విడిచి మా మార్గశిరపు గా గాలులు మురళిగా
విన్న వేళ కన్నె రాధ పులకించే

కు కు||

ఆఅ
ఫలించే రసాలే
తరిచి తరించే పడుచు నిషాలో
కవితలికించే యువత పేదాల
సుధలు పొంగించగా
సన్న జాజి తొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే తానవాడ వమ్మ
కన్నె చూపులే కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాడము గ
మమతల పూలు కోసి మాలు కోసు పలికించే

కు కు||

ఇంక నా గురించి




















నా పేరు వెలగలేటి రఘు రాం శేఖర్.
ఈ మధ్యే బి.టెక్ అయింది...
ఇంజినీరింగ్ లోనే "సత్యం కంప్యూటర్స్" లో జాబ్ వచ్చింది కానీ MS చేద్దామని US వెళ్తున్నాను...
చూడాలి అక్కడ life ఎలా ఉంటుందో...

august 26thన ప్రయాణం...

Count-down Started...

My Family....



మా నాన్నగారి పేరు పద్మనాభరావు
మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి
అక్క పేరు శేష భార్గవి
బావగారి పేరు రాఘవ చరణ్
నా ముద్దుల అల్లుడి పేరు మానస్ కృష్ణ

Im uploading my sis' family pic...

My mom and dad's pic will be uploaded soon...

విజయవాడ


విజయవాడతో నా అనుబంధం గత 21 years గా ఉన్నది...

I was born in తడికెలపూడి in West Godavari district...

But I was brought up in విజయవాడ only...

My native place is వెలగలేరు...

నాకు 3 years వచ్చే దాక మా parents అక్కడే ఉండే వాళ్ళు...

ఇంక నన్ను LKG లో join చేయడానికి విజయవాడ shift అయ్యారు...

అప్పటి నుంచి మొదలు అయింది విజయవాడతో నా అనుబంధం....

దేశ భాషలందు తెలుగు లెస్స.........



"దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీ కృష్ణదేవరాయలు ఏనాడో అన్నారు.

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి

i luv INDIA...




దేశమును ప్రేమించుమన్నా...
మంచియన్నది పెంచుమన్నా...
అని గురజాడ గారు అన్నారు....

జననీ జన్మ భూమిశ్చా స్వర్గాదపీ గరీయశీ అని మరో కవి అన్నాడు....

Im proud of being an INDIAN....

భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు

త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామ్రుతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
గీతామ్రుతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జై జై లు

శాంతి దూతగా వెలసిన బాపు
జాతి రత్నమై వెలిగిన నెహ్రు
శాంతి దూతగా వెలసిన బాపు
జాతి రత్నమై వెలిగిన నెహ్రు
విప్లవ వీరులు వీర మాతలు
ముద్దు బిడ్డలై మురిసే భూమి
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు

సహ జీవనమూ సమభావనమూ సమతావాదము వేదముగా
ప్రజా క్షేమమూ ప్రగతి మార్గమూ లక్ష్యములైన
విలక్షణ భూమి
భారత మాతకు జై జై లు
బంగరు భూమి కి జై జై లు
ఆ శేతు హిమాచల సశ్యశ్యామల జీవ
ధాత్రికీ జై జై లు

గణపతి పూజ...


హలో ఫ్రెండ్స్... అందరికీ నా నమస్కారాలు...

మనందరికీ తెలిసిందే కదండీ...

ఎదైనా పని మొదలు పెట్టేటప్పుడు గణపతి పూజతో మొదలు పెడితే అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అని.... అందుకే నేను కూడా ఇలా స్టార్ట్ చేస్తున్నాను...








రాగం: హంసధ్వని

వాతాపి గణపతిం బజేహం |
వారణాస్యం వరప్రదం శ్రీ ||

అనుపల్లవి

భూతాది సం సేవిత చరణం |
భూత భౌతిక ప్రపంచ భరణం ||
వీతరాగిణం వినత యోగినం (శ్రీ) |
విశ్వ కారణం విఘ్న వారణం ||
(వాతాపి)

చరణం

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం |
త్రికోణ మధ్య గతం |
మురారి ప్రముకాత్ యుపాసితం |
మూలాధార క్షేత్రా స్తితం |
పరాది శత్త్వారివాగాత్మగం |

ప్రణవ స్వరూప వక్రతుండం |
నిరంతరం నిఖిల చంద్ర ఖండం |
నిజ వామకర విద్రుతేక్షుతండం |
కరాంబుజ పాశ బీజాపూరం |
కలుష విధూరం భూతాహారం |
హరాది గురుగుహ తోషిత బింబం |
హంసధ్వని భూషిత హేరంబం ||
(వాతాపి)