ఇది నా ఒక్కడి సొంతం కాదు... నేను దీనిని మన తెలుగువారందరికీ అంకితం చేస్తున్నాను...
నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక చైనీస్ రెస్టారంట్ కి వెళ్ళాను...
వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు చూస్తే ఒళ్ళు పులకరించింది.....
వాటిలో కొన్నిటిని నా కెమెరా లో బంధించాను....







బ్లాగినోడు...
Raghu
at
11/12/2006 04:30:00 PM
1 comments
Links to this post