నాకు నచ్చిన పాటలు కొన్ని....


నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యెదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మొహ కధలు జ్ఞాపకం
మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులెదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీదిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి||

నాకు నచ్చిన పాటలు కొన్ని....


కు కు కు కు కూ...
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ...
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ తడిమే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల

కు కు||

స్వరాలే
వలపు వరాలై
చిలిపి శరాలై
పెదవి కాటేయగా
చలించే స్వరాలే
వలచి వరించే వయసు వరాలే
ఎదలు హరించే చిలిపి శరాలై
కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే ముసి ముసి ముసి ముసి
ముద్దబంతులై విరియగా
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సా ఎదుగుడు నీ పేదవుల్ల దదారి విడిచి మా మార్గశిరపు గా గాలులు మురళిగా
విన్న వేళ కన్నె రాధ పులకించే

కు కు||

ఆఅ
ఫలించే రసాలే
తరిచి తరించే పడుచు నిషాలో
కవితలికించే యువత పేదాల
సుధలు పొంగించగా
సన్న జాజి తొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే తానవాడ వమ్మ
కన్నె చూపులే కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద పనిదమ మా నిదమగ గ గమగమ ద..
సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాడము గ
మమతల పూలు కోసి మాలు కోసు పలికించే

కు కు||